ప్రధాన కంటెంట్‌కు వెళ్ళండి
రత్నాలబాలరత్నాలబాల–జ్ఞానమాల

తెలుగు ఫాంట్

అక్షర సైజ్

100%

ఫాంట్ల జాబితా లోడ్ అవుతోంది…

తెలుగు భాషాభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు!

డిజిటల్ యుగంలో మన తెలుగు భాష అడుగుపెట్టడం, ముద్రణలోనూ ఆన్‌లైన్‌లోనూ తెలుగు యూనికోడ్ ఫాంట్లు ఇంత సులభంగా అందుబాటులోకి రావడం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. తెలుగు ఫాంట్లను ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాలనే గొప్ప లక్ష్యంతో సిలికానాంధ్ర, FreeTeluguFonts.com, telugufonts.in బృందాలు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.

మన తెలుగు లిపికి ఆధునిక యూనికోడ్ ఓపెన్‌టైప్ (OpenType) సాంకేతికతను జోడించి, ఎంతో ఓపికతో, శ్రమతో అందమైన ఫాంట్లను రూపొందించి ఉచితంగా అందిస్తున్న శ్రీ అప్పాజీ అంబరీష దర్భ గారికి, శ్రీ పురుషోత్ కుమార్ గుత్తుల గారికి, అలాగే ఇతర ఫాంట్ రూపకర్తలందరికీ ‘రత్నాలబాల–జ్ఞానమాల’ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగు భాషను డిజిటల్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్న మీ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి!

జ్ఞానమాల

రత్నాలబాల సంపద అంతా ఒకే చోట — వెతకండి • వినండి • PDF · Excel · JSON

📚 సాహిత్యం
పద్యాలమాల
మిరా
శతకాలమాల
స్మృతిమాల
కథామాల
📖 వ్యాకరణం
అక్షరమాల
గుణింతమాల
పదాలమాల
సామెతలమాల
సంధిమాల
సమాసముమాల
🕉️ గీతామాల
భగవద్గీత
మొత్తం 0 అంశాలు

జ్ఞానమాల — యుక్తి AI పట్టిక

0 అంశాలు
💬 అడగండి:
కోతి ఎక్కడ ఉంది
మాల వారీగా ఎన్ని
సామెతలు మాత్రమే
ఈరోజుది
పరీక్ష
తర్వాతది
ఎన్ని