తెలుగు ఫాంట్
అక్షర సైజ్
100%
ఫాంట్ల జాబితా లోడ్ అవుతోంది…
తెలుగు భాషాభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు!
డిజిటల్ యుగంలో మన తెలుగు భాష అడుగుపెట్టడం, ముద్రణలోనూ ఆన్‌లైన్‌లోనూ తెలుగు యూనికోడ్ ఫాంట్లు ఇంత సులభంగా అందుబాటులోకి రావడం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. తెలుగు ఫాంట్లను ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాలనే గొప్ప లక్ష్యంతో సిలికానాంధ్ర, FreeTeluguFonts.com, telugufonts.in బృందాలు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.
మన తెలుగు లిపికి ఆధునిక యూనికోడ్ ఓపెన్‌టైప్ (OpenType) సాంకేతికతను జోడించి, ఎంతో ఓపికతో, శ్రమతో అందమైన ఫాంట్లను రూపొందించి ఉచితంగా అందిస్తున్న శ్రీ అప్పాజీ అంబరీష దర్భ గారికి, శ్రీ పురుషోత్ కుమార్ గుత్తుల గారికి, అలాగే ఇతర ఫాంట్ రూపకర్తలందరికీ ‘రత్నాలబాల–జ్ఞానమాల’ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగు భాషను డిజిటల్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్న మీ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి!
రత్నాలబాల
పద్యాలు లోడ్ అవుతున్నాయి…
“పద్యాలు” ట్యాబ్‌లో ఒక్కో పద్యం పూర్తిగా కనిపిస్తుంది. “ముందుకు”, “వెనుకకు” నొక్కి ఇతర పద్యాలు చూడండి.
పద్యం వినాలంటే “వినండి” బటన్ నొక్కండి. ఆపాలంటే “ఆపండి” నొక్కండి.
పద్యం అర్థం తెలుసుకోవాలంటే “భావాలమాల” నొక్కి, ➤ గుర్తు నొక్కండి. అర్థాన్ని కూడా వినవచ్చు.
ఆ అర్థాన్ని మిత్రులకు పంపాలంటే “వాట్సాప్” బటన్ నొక్కండి.
అన్ని పద్యాలు ఒకేచోట చూడాలంటే “యుక్తి AI” ట్యాబ్ నొక్కండి. పద్యం పేరు నొక్కితే ఆ పద్యం పూర్తిగా తెరుచుకుంటుంది.
యుక్తి AIలోని శోధన గడిలో పద్యం పేరు లేదా పద్యంలోని పదం రాసి వెతకండి.
యుక్తి AIలోని AI సహాయకుడిని తెలుగులో అడగండి: “గర్వం తెరువు”, “మకుటం ఏమిటి”, “ఈరోజు పద్యం”.
పద్యాలన్నీ వరుసగా వినాలంటే “రేడియో” బటన్ నొక్కండి.
పద్యాలు లోడ్ అవుతున్నాయి… కొంచెం ఆగండి