తెలుగు ఫాంట్
అక్షర సైజ్
100%
ఫాంట్ల జాబితా లోడ్ అవుతోంది…
తెలుగు భాషాభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు!
డిజిటల్ యుగంలో మన తెలుగు భాష అడుగుపెట్టడం, ముద్రణలోనూ ఆన్‌లైన్‌లోనూ తెలుగు యూనికోడ్ ఫాంట్లు ఇంత సులభంగా అందుబాటులోకి రావడం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. తెలుగు ఫాంట్లను ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాలనే గొప్ప లక్ష్యంతో సిలికానాంధ్ర, FreeTeluguFonts.com, telugufonts.in బృందాలు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.
మన తెలుగు లిపికి ఆధునిక యూనికోడ్ ఓపెన్‌టైప్ (OpenType) సాంకేతికతను జోడించి, ఎంతో ఓపికతో, శ్రమతో అందమైన ఫాంట్లను రూపొందించి ఉచితంగా అందిస్తున్న శ్రీ అప్పాజీ అంబరీష దర్భ గారికి, శ్రీ పురుషోత్ కుమార్ గుత్తుల గారికి, అలాగే ఇతర ఫాంట్ రూపకర్తలందరికీ ‘రత్నాలబాల–జ్ఞానమాల’ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగు భాషను డిజిటల్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్న మీ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి!
PDF ప్రశ్నోత్తరి
మీ తెలుగు PDF అప్‌లోడ్ చేసి ప్రశ్న అడగండి. జవాబు మీ PDF లోని అసలు వాక్యాలే, పేజీ సంఖ్యతో. బయటి AI కి ఏమీ పంపం — మన సొంత లెక్కలతోనే వెతుకుతాం.
లేదా PDF ను ఇక్కడికి లాగి వదలండి
- తెలుగు PDF మాత్రమే (కనీసం 40% తెలుగు అక్షరాలు)
- టైప్ చేసిన PDF మాత్రమే — scan / ఫోటో PDF లు కాదు
- Unicode తెలుగు ఫాంట్ (Word / Google Docs నుండి చేసినవి)
- గరిష్ఠం 4 MB · మొదటి 120 పేజీలు చదువుతాం
🔒 మీ PDF ఫైల్ సేవ్ కాదు, బయటి AI కి వెళ్ళదు. తీసిన పాఠ్యం, vectors మాత్రమే 24 గంటలు ఉంచి ఆటోమేటిక్‌గా తొలగిస్తాం. “వేరే PDF” నొక్కితే వెంటనే తొలగిపోతుంది.